నోబెల్ ప్రైజెస్ - 2020 - Quick Learn
కరెంటు అఫైర్స్ లో భాగంగా నోబెల్ ప్రైజెస్ కి సంబంధించి ప్రతి పోటి పరీక్షల్లో కూడా రెండు నుండి మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది .నోబెల్ ప్రైజెస్ అంశం పైన పోటి పరీక్షలలో ప్రశ్నలు విధానం తికమక పెట్టెల ఇస్తారు జత పరచడం కావచు లేదంటే సరిచూడడం కావచు ఈ విభాగం ఎక్కువ అంతర్జాతీయ వ్యక్తులకు చెందినది కావున వాళ్ళ పేరులు గుర్తుంచుకోవడం సవాలు లాంటి దే అభ్యర్థులు ఒకటి పది సార్లు పునరుస్చన చేసుకవడం మంచిది మరియు అభ్యర్థుల సౌకార్యర్ధం సులభంగా గుర్తుంచుకునేల చాల క్లియర్ గా పట్టిక రూపంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కావున అభ్యర్థులు వినియోగించుకోవల్సింది గా కోరుతున్నాను.
| నోబెల్ ప్రైజ్ విభాగం | సంస్థ / వ్యక్తి | ప్రకటించిన తేది | అంశం |
|---|---|---|---|
| నోబెల్ శాంతి బహుమతి | ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్పీ) | అక్టోబర్ 9 | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి విశేష కృషి చేస్తున్నందుకు |
| సాహితీ నోబెల్ పురస్కారం | అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్ | అక్టోబర్ 8 | సాహిత్య రంగంలో విశేష కృషి చేసినందుకు |
| ఆర్థిక నోబెల్ పురస్కారం | పాల్ ఆర్ మిల్గ్రూమ్, రాబర్ట్ బి విల్సన్ | అక్టోబర్ 12 | వేలంపాటల నిర్వహణకు కొత్త, మెరుగైన పద్ధతులను సృష్టించడంతోపాటు వేలంపాటల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచినందుకు |
| రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి | ఫ్రాన్స్ శాస్త్రవేత్త ఎమ్మాన్యుల్ షార్పెంటైర్,అమెరికన్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ డౌడ్నాలకు | జన్యువులను మనకు అవసరమైన రీతిలో కచ్చితంగా కత్తిరించేందుకు ‘క్రిస్పర్ క్యాస్-9’ అనే నూతన పద్ధతి(జెనెటిక్ సిజర్స్)ని కనిపెట్టినందుకు | |
| వెద్యశాస్త్ర నోబెల్ అవార్డు | అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వీ జే.ఆల్టర్, ఛార్లెస్ ఎం. రైస్ | అక్టోబర్ 5 | హెపటైటిస్ - సీ వైరస్ను గుర్తించినందుకు |
| భౌతికశాస్త్ర నోబెల్ అవార్డు | రోజర్ పెన్రోజ్(బ్రిటన్), రైన్హార్డ్ గెంజెల్(జర్మనీ), ఆండ్రియా గేజ్(అమెరికా) | అక్టోబర్ 6 | కృష్ణ బిలాలపై చేసిన పరిశోధనకు |


0 Comments