Ticker

hello

Daily Online Tests in Telugu For All Competitive Exams

Free Online Mock Test Series in Telugu.

These mock tests are 100% free of cost.

పోటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చాల అవసరం అయింది ఏదైనా ఉందంటే మొదటి ప్లేస్ లో ఉండే భాగం Online Mock Test ఎందుకంటే ఒకప్పుడు ఉండే పరీక్షలతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగే పరీక్షల సరళి చాల మారిపోయింది . ఇప్పుడు జరిగే ప్రతి పోటి పరిక్షలు చాల క్లిష్టంగా మరియు విషయ పరిజ్ఞాన్ని పరిక్షించేల మరియు అందులో పోటి చాల ఎక్కువ ఉండడం వల normal preperation సరిపోదు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది Online Mock Test preperation లను వారి preperation లో ఒక భాగం చేసుకోవాలి.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని Shine india 360 పోటి దారుల కోసం అన్ని పరీక్షలకు Free Online Mock Test Series లను తెలుగు లో అందిస్తుంది. ముఖ్యంగా పోటి పరీక్షలకు Time management చాల అవసరం అందుకోసం ఈ Online Mock Test లలో నిర్ణయించిన సమయం ఇవ్వబడుతుంది , ఇచ్చిన సమయం లో పరీక్ష పూర్తి చేసేలా రూపొందించబడింది.

Online Test రాసే వారికీ సూచనలు:

  • ముందుగా ప్రశ్నను క్షుణ్ణంగా చదవండి.
  • ప్రశ్న కిందనే నాలుగు సమాధానాలు ఉంటాయి. ఇందులో నుండి సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి.
  • సమాదానం గుర్తించిన తర్వాత ప్రశ్న వస్తుంది .
  • ఇలా 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలి చేయాలి .
  • 10 ప్రశ్నలకు సమాధానాలు ఎన్నుకోగానే ఎంత స్కోర్ చేసారో చూపిస్తుంది .
  • ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి, ఒకటి Try again, మరొకటి view answers
  • view answers బటన్ మిద క్లిక్ చేస్తే ప్రశ్నలు మరియు ఆన్సర్ కూడా తెలుస్తుంది.
  • Try again బటన్ మీద క్లిక్ చేస్తే మల్లి టెస్ట్ రాయాల్సి ఉంటది .
  • ఇంతటితో ఆన్లైన్ పరీక్ష ముగుస్తుంది.

Daily GK Online Tests

Current Affairs - Online Tests

RRB - NTPC, GROUP-D Online Tests

APPSC - Online Tests

TSPSC- Online Tests

SI,PC - Online Tests

Post a Comment

0 Comments