Ticker

hello

SSC CHSL Syllabus || Shine India 360

SSC CHSL Syllabus

వాస్తవానికి SSC పరీక్షలకు దరఖాస్తులు కోట్ల సంఖ్యా లలోనే వస్తున్నాయి. పోటీ చాల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు పక్కా ప్రణాళికతో సిద్దమవ్వాలి. Central Govt కొలువు లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఒక క్రమ పద్ధతి లో చదవడం అలవాటు చేసుకోవాలి, అందు కోసం పరీక్షా విధానం గురించి ముందుగా తెలుసుకోవాలి. అంటే ఎన్ని పేపర్లు, ఏఏ సబ్జెక్టులు, ఎన్ని మార్కులు, పరీక్షా సమయం, ఆబ్జెక్టివ్ విధానమా, డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష ఉంటుందో లేదో తెలుసుకొని దానికి అనుగుణంగా సిద్ధమవ్వాలి. అలాగే పరీక్ష దశలను, పరీక్షా విధానం, ఎన్ని సబ్జెక్టులు, ఎంత సిలబస్ ఉందో తెలుసుకోవాలి.

ఇందులో భాగంగా ఇక్కడ మీరు పరీక్ష కి సంభందించిన సిలబస్ ని చూడవచు .

Tier-1

పరీక్ష విధానం:

SSC CHCL ని మూడు దశలలో నిర్వహిస్తారు అందులో మొదటి దశ (Tier-I) ని (Computer Based Examination)కంప్యూటర్ ఆదారంగా నిర్వహిస్తారు , అంటే online లో ఉంటుంది . ఈ దశలో మొత్తం 200 మార్కులకు గాను జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు మరియు దివ్యాంగులకు 80 నిమిషాలు కేటాయించడం జరిగింది.ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఇస్తారు . ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష హింది మరియు ఇంగ్లీష్ భాషలో ఉంటుంది.

Subjects Number Of Quetions Number of Marks
General English 25 50
Quantitative Aptitude 25 50
General Intelligence 25 50
General Awareness 25 50

సిలబస్:

సిలబస్ కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.

SSC CHSL SYLLABUS

Post a Comment

0 Comments